తాండూర్, వికారాబాద్ జిల్లా

క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరగాలి

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో తొందరపాటు వద్దు.. అర్హులకే ఇళ్లు ఇవ్వాలి క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే తుది జాబితా రూపొందించాలి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు పంపిణీ […]