నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి హెల్త్ కిట్ అందజేసిన ఆర్.ఆర్.ఆర్

స్వచ్ఛంద సేవ ఆదర్శప్రాయం
– నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి హెల్త్ కిట్ అందజేసిన ఆర్.ఆర్.ఆర్

వికారాబాద్: నవాబుపేట మండలం పులిమామిడి గ్రామ వాస్తవ్యుడు రత్నం వల్ల రవీందర్ రెడ్డి తమ గ్రామానికి మెడికల్ కిట్ అందజేయడం సంతోషకరమని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గొల్ల శేఖర్ అతడిని శాలువాతో సన్మానించడం జరిగింది. మూడు గ్రామాలకు కలిపి ఒకటే మెడికల్ కిట్ ఉండడం చేత గ్రామ సర్పంచ్ మరియు ఏఎంసీ చైర్మన్ అడిగిన వెంటనే పంపిణీ చేయడం జరిగిందని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి హెల్త్ కిట్ అందజేసిన ఆర్.ఆర్.ఆర్

స్వచ్ఛంద సేవ ఆదర్శప్రాయం
- నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి హెల్త్ కిట్ అందజేసిన ఆర్.ఆర్.ఆర్

వికారాబాద్: నవాబుపేట మండలం పులిమామిడి గ్రామ వాస్తవ్యుడు రత్నం వల్ల రవీందర్ రెడ్డి తమ గ్రామానికి మెడికల్ కిట్ అందజేయడం సంతోషకరమని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గొల్ల శేఖర్ అతడిని శాలువాతో సన్మానించడం జరిగింది. మూడు గ్రామాలకు కలిపి ఒకటే మెడికల్ కిట్ ఉండడం చేత గ్రామ సర్పంచ్ మరియు ఏఎంసీ చైర్మన్ అడిగిన వెంటనే పంపిణీ చేయడం జరిగిందని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🗓 21 Feb 2026 | 05:27 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top