దుద్యాలలో విద్యార్థినులకు 10 సైకిళ్ల పంపిణీ
నడుచుకుంటూ వచ్చే బాలికలకు పెద్ద ఊరట
అమెరికా నుంచి మణికాంత్ సహాయం
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం
రవీందర్ గౌడ్ కృతజ్ఞతలు
దుద్యాల..,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దుద్యాలలో ఈరోజుఒకఅభినందనీయమైన సేవా కార్యక్రమం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో, కిసాన్ బంధుమిత్రులు సతీష్ మరియు అమెరికాలో నివసిస్తున్న మణికాంత్ సహకారంతో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
అల్లికానిపల్లి, జీడిగడ్డ తండా, సోమ్లా నాయక్ తండా మరియు లఘుచర్ల గ్రామాల నుండి ప్రతిరోజూ నడుచుకుంటూ పాఠశాలకు వచ్చే విద్యార్థినుల కష్టాలను గుర్తించిన దాతలు, వారి చదువుకు అండగా నిలిచేలా 10 సైకిళ్లను అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ మల్లప్ప, ఉపసర్పంచ్ సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, వార్డు సభ్యులు బసిరెడ్డి రాజు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు వెంకటయ్య, కాజా పాషా, సత్యంమరియుఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ,.. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థినుల విద్యకు ఇది ఎంతోఉపయోగపడుతుందని తెలిపారు. సమాజం కోసం ముందుకు వచ్చిన మణికాంత్ సేవా భావాన్ని అభినందిస్తూ, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం విద్యార్థినుల్లో ఆనందాన్ని నింపగా, స్థానిక ప్రజలు కూడా ఈ సేవను ప్రశంసించారు.
దుద్యాలలో విద్యార్థినులకు 10 సైకిళ్ల పంపిణీ…..నడుచుకుంటూ వచ్చే బాలికలకు పెద్ద ఊరట
దుద్యాలలో విద్యార్థినులకు 10 సైకిళ్ల పంపిణీ
నడుచుకుంటూ వచ్చే బాలికలకు పెద్ద ఊరట
అమెరికా నుంచి మణికాంత్ సహాయం
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం
రవీందర్ గౌడ్ కృతజ్ఞతలుదుద్యాల..,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దుద్యాలలో ఈరోజుఒకఅభినందనీయమైన సేవా కార్యక్రమం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో, కిసాన్ బంధుమిత్రులు సతీష్ మరియు అమెరికాలో నివసిస్తున్న మణికాంత్ సహకారంతో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
అల్లికానిపల్లి, జీడిగడ్డ తండా, సోమ్లా నాయక్ తండా మరియు లఘుచర్ల గ్రామాల నుండి ప్రతిరోజూ నడుచుకుంటూ పాఠశాలకు వచ్చే విద్యార్థినుల కష్టాలను గుర్తించిన దాతలు, వారి చదువుకు అండగా నిలిచేలా 10 సైకిళ్లను అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ మల్లప్ప, ఉపసర్పంచ్ సంజీవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, వార్డు సభ్యులు బసిరెడ్డి రాజు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు వెంకటయ్య, కాజా పాషా, సత్యంమరియుఉపాధ్యాయులు పాల్గొన్నారు.