తాండూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం… సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తుల సందడి
1000 సంవత్సరాల నాటి సోమనాథ జ్యోతిర్లింగ అవశేషాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ
“సనాతన ధర్మం అంటే సైన్స్” – ఋషి దేవ వ్రతజీ బలమైన వ్యాఖ్యలు
అయస్కాంత శక్తితో జ్యోతిర్లింగాలు… భక్తులను ఆశ్చర్యపరిచిన ప్రత్యక్ష ప్రదర్శన
మహ్ముద్ గజ్నీ దాడి తర్వాతి అవశేషాలు… తాండూర్‌లో అరుదైన దర్శనం
దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ దర్శనం లక్ష్యం… హార్డ్ అప్ లివింగ్ ఫౌండేషన్
అయోధ్య రామ మందిరం తర్వాత ప్రజల ముందుకు జ్యోతిర్లింగ అవశేషాలు
సేవే మన ధర్మం… ఆధ్యాత్మిక సందేశంతో ఆకట్టుకున్న గురూజీ
సనాతన ధర్మం అంటేనే సైంటిఫిక్ అని, అది మన దేశంలో ఆచరించే ప్రతి పండుగలో కనిపిస్తుందని ప్రముఖ హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ పేర్కొన్నారు. మంగళవారంవికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ తాండూర్ టీమ్ ఆధ్వర్యంలో “1000 సంవత్సరాల సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, పూజ & సత్సంగం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డిదంపతులు,ఆర్బిఓల్ సీఈవో సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ప్రముఖ డాక్టర్ దంపతులు సునీత డాక్టర్ సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, మరియు కౌన్సిలర్ ప్రముఖులు రాజకీయ నాయకులుపెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శివుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా సోమనాథ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను వివరించారు.
భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచిఆలోచనలు పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులు కూడా ఈ కార్యక్రమం పై సంతోషం వ్యక్తం చేశారు.మరోవైపు ప్రముఖ హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ మీడియాతో మాట్లాడుతూ…గుజరాత్ రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయం అయిన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం… చరిత్రలో ఎన్నో దాడులను ఎదుర్కొందనీ. ముఖ్యంగా మహ్ముద్ గజ్నీ దాడి సమయంలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైంది. వాటి అవశేషాలే ఈ జ్యోతిర్లింగాలని వీటికి 1000 సంవత్సరాలు పూర్తయిందనిపేర్కొన్నారు.అయస్కాంత శక్తితో (మాగ్నెటిక్ ఫోర్స్) తో ఉన్న ఈ జ్యోతిర్లింగాలకు విశేష మహిమలు ఉన్నాయని వాటిని వివరించారు. రెండు జ్యోతిర్లింగారాలను అయస్కాంత శక్తిని ప్రత్యక్షంగా చూపించారు. భారతదేశంలో ఈ జ్యోతిర్లింగాలను భక్తులందరికీ చూయించాలనేదే తమ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాతనే వీటిని ప్రజలందరికీ చూపించాలని తమ గురూజీకి ఈ అవశేషాలు అందించడం జరిగిందని నేడు వాటిని అన్నిటిని దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆధ్యాత్మికను పెంపొందించేందుకు చూయించడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో కొనసాగుతున్న సనాతన ధర్మమే ఒక సైంటిఫిక్ వ్యవస్థ అని అన్నారు ప్రతి పండుగలోమనం పెట్టే ఆచరించే నైవేద్యంలోనే సైన్స్ దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవ వేయడం కోసమే మనం ఉన్నామని వాటి ద్వారా ఫ్యాక్టరీలు దుకాణాలు ఆధ్యాత్మిక మరియు అన్ని రంగాలలో ప్రజలు సేవ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆధ్యాత్మిక దైవచింతన కలిగి ఉండాలని సేవా గుణం ఉండాలని అన్నారు.
తాండూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం… సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తుల సందడి
తాండూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం… సోమనాథ జ్యోతిర్లింగ దర్శనంతో భక్తుల సందడి
1000 సంవత్సరాల నాటి సోమనాథ జ్యోతిర్లింగ అవశేషాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ
“సనాతన ధర్మం అంటే సైన్స్” – ఋషి దేవ వ్రతజీ బలమైన వ్యాఖ్యలు
అయస్కాంత శక్తితో జ్యోతిర్లింగాలు… భక్తులను ఆశ్చర్యపరిచిన ప్రత్యక్ష ప్రదర్శన
మహ్ముద్ గజ్నీ దాడి తర్వాతి అవశేషాలు… తాండూర్‌లో అరుదైన దర్శనం
దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ దర్శనం లక్ష్యం… హార్డ్ అప్ లివింగ్ ఫౌండేషన్
అయోధ్య రామ మందిరం తర్వాత ప్రజల ముందుకు జ్యోతిర్లింగ అవశేషాలు
సేవే మన ధర్మం… ఆధ్యాత్మిక సందేశంతో ఆకట్టుకున్న గురూజీ
సనాతన ధర్మం అంటేనే సైంటిఫిక్ అని, అది మన దేశంలో ఆచరించే ప్రతి పండుగలో కనిపిస్తుందని ప్రముఖ హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ పేర్కొన్నారు. మంగళవారంవికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ తాండూర్ టీమ్ ఆధ్వర్యంలో “1000 సంవత్సరాల సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం, పూజ & సత్సంగం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డిదంపతులు,ఆర్బిఓల్ సీఈవో సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ప్రముఖ డాక్టర్ దంపతులు సునీత డాక్టర్ సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, మరియు కౌన్సిలర్ ప్రముఖులు రాజకీయ నాయకులుపెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శివుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా సోమనాథ జ్యోతిర్లింగ ప్రాముఖ్యతను వివరించారు.
భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచిఆలోచనలు పెంపొందిస్తాయని తెలిపారు. భక్తులు కూడా ఈ కార్యక్రమం పై సంతోషం వ్యక్తం చేశారు.మరోవైపు ప్రముఖ హార్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఋషి దేవ వ్రతజీ మీడియాతో మాట్లాడుతూ...గుజరాత్ రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయం అయిన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం… చరిత్రలో ఎన్నో దాడులను ఎదుర్కొందనీ. ముఖ్యంగా మహ్ముద్ గజ్నీ దాడి సమయంలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైంది. వాటి అవశేషాలే ఈ జ్యోతిర్లింగాలని వీటికి 1000 సంవత్సరాలు పూర్తయిందనిపేర్కొన్నారు.అయస్కాంత శక్తితో (మాగ్నెటిక్ ఫోర్స్) తో ఉన్న ఈ జ్యోతిర్లింగాలకు విశేష మహిమలు ఉన్నాయని వాటిని వివరించారు. రెండు జ్యోతిర్లింగారాలను అయస్కాంత శక్తిని ప్రత్యక్షంగా చూపించారు. భారతదేశంలో ఈ జ్యోతిర్లింగాలను భక్తులందరికీ చూయించాలనేదే తమ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాతనే వీటిని ప్రజలందరికీ చూపించాలని తమ గురూజీకి ఈ అవశేషాలు అందించడం జరిగిందని నేడు వాటిని అన్నిటిని దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆధ్యాత్మికను పెంపొందించేందుకు చూయించడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో కొనసాగుతున్న సనాతన ధర్మమే ఒక సైంటిఫిక్ వ్యవస్థ అని అన్నారు ప్రతి పండుగలోమనం పెట్టే ఆచరించే నైవేద్యంలోనే సైన్స్ దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవ వేయడం కోసమే మనం ఉన్నామని వాటి ద్వారా ఫ్యాక్టరీలు దుకాణాలు ఆధ్యాత్మిక మరియు అన్ని రంగాలలో ప్రజలు సేవ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఆధ్యాత్మిక దైవచింతన కలిగి ఉండాలని సేవా గుణం ఉండాలని అన్నారు.