హనుమాన్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం – చింతల బొగుడ గ్రామంలో పండుగ వాతావరణం

హనుమాన్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
– చింతల బొగుడ గ్రామంలో పండుగ వాతావరణం

వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన చింతల బొగుడ గ్రామంలో హనుమాన్ మందిరం నిర్మాణంలో భాగంగా ఆదివారం గ్రామ ప్రజలు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం గ్రామంలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భారతమ్మ,వార్డు మెంబర్ చంద్రకళ గోపాల్, పి.నారాయణ,డి. ఎల్లయ్య,బి. మల్లయ్య,డి.శంకరయ్య,సీహెచ్.బందయ్య,రత్నయ్య(మాజీ ఉప సర్పంచ్), కే.రమేష్, కే.శ్రీనివాస్,డి.శ్రీకాంత్, కే.సుధాకర్ రెడ్డి, ఏ.మల్లేశం,డి.సాయిలన్న, ఏ.కిష్టయ్య,బి. ఎల్లయ్య, పి.శ్రీనివాస్,సీహెచ్ నరేందర్,రాము,సాయిలు,పాండు,మహిళలు,యువకులు,చిన్నారులు పాల్గొన్నారు.

హనుమాన్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం – చింతల బొగుడ గ్రామంలో పండుగ వాతావరణం

హనుమాన్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం
- చింతల బొగుడ గ్రామంలో పండుగ వాతావరణం

వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన చింతల బొగుడ గ్రామంలో హనుమాన్ మందిరం నిర్మాణంలో భాగంగా ఆదివారం గ్రామ ప్రజలు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం గ్రామంలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భారతమ్మ,వార్డు మెంబర్ చంద్రకళ గోపాల్, పి.నారాయణ,డి. ఎల్లయ్య,బి. మల్లయ్య,డి.శంకరయ్య,సీహెచ్.బందయ్య,రత్నయ్య(మాజీ ఉప సర్పంచ్), కే.రమేష్, కే.శ్రీనివాస్,డి.శ్రీకాంత్, కే.సుధాకర్ రెడ్డి, ఏ.మల్లేశం,డి.సాయిలన్న, ఏ.కిష్టయ్య,బి. ఎల్లయ్య, పి.శ్రీనివాస్,సీహెచ్ నరేందర్,రాము,సాయిలు,పాండు,మహిళలు,యువకులు,చిన్నారులు పాల్గొన్నారు.

🗓 19 Apr 2026 | 03:35 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top