కరీంపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

కరీంపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
కరీంపూర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు,కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్ గ్రామ ప్రజలకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షబానా బీ సదత్ పటేల్ , ఉప సర్పంచ్ మైసయ్య, వార్డ్ మెంబర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ షేర్ అల్లి, బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

🗓 14 Apr 2026 | 02:50 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top