షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం – కాలి బూడిదైన సామాగ్రి

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
– కాలి బూడిదైన సామాగ్రి
– బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు ఆదుకోవాలి
– సిపిఎం జిల్లా బృందం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్
– 14వ వార్డు కౌన్సిలర్ మంచన్పల్లి జ్యోతి సురేష్వికారాబాద్ జిల్లా:వికారాబాద్ మున్సిపల్ పట్టణం 14వ వార్డులో తేదీ మే 31 ఉదయం 11 గంటలకు షార్ట్ సర్క్యూట్త దొడ్ల యాదయ్య రాణిల ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో బండల ఇల్లు పూర్తిగా కాలిపోయింది బీరువాలో బట్టలు ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్ రెండున్నర లక్షల రూపాయలు, ఐదు తులాల బంగారం 20 తులాల ఎండి పట్ట గొలుసులు బియ్యం పప్పు ధాన్యాలు బట్టలు మొత్తం ఖాళీ బూడిద అయినాయి, జిల్లా కలెక్టర్, వికారాబాద్ ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటనే 14వ వార్డు లో కాలిపోయిన దళితుల ఇల్లు సందర్శించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా బృందం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, 14వ వార్డు కౌన్సిలర్ మంచన్పల్లి జ్యోతి సురేష్,సిపిఎం నాయకులు సతీష్ లాలయ్యా కుటుంబ సభ్యులు తేజ ఆదిత్య కాలనీవాసులు లింగం యాదన్న లక్ష్మయ్య నర్సింలు అనంతయ్య కాలనీవాసులు ప్రభుత్వానికి కోరుతున్నారు.

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం – కాలి బూడిదైన సామాగ్రి

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
- కాలి బూడిదైన సామాగ్రి
- బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు ఆదుకోవాలి
- సిపిఎం జిల్లా బృందం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్
- 14వ వార్డు కౌన్సిలర్ మంచన్పల్లి జ్యోతి సురేష్వికారాబాద్ జిల్లా:వికారాబాద్ మున్సిపల్ పట్టణం 14వ వార్డులో తేదీ మే 31 ఉదయం 11 గంటలకు షార్ట్ సర్క్యూట్త దొడ్ల యాదయ్య రాణిల ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో బండల ఇల్లు పూర్తిగా కాలిపోయింది బీరువాలో బట్టలు ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్ రెండున్నర లక్షల రూపాయలు, ఐదు తులాల బంగారం 20 తులాల ఎండి పట్ట గొలుసులు బియ్యం పప్పు ధాన్యాలు బట్టలు మొత్తం ఖాళీ బూడిద అయినాయి, జిల్లా కలెక్టర్, వికారాబాద్ ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటనే 14వ వార్డు లో కాలిపోయిన దళితుల ఇల్లు సందర్శించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా బృందం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, 14వ వార్డు కౌన్సిలర్ మంచన్పల్లి జ్యోతి సురేష్,సిపిఎం నాయకులు సతీష్ లాలయ్యా కుటుంబ సభ్యులు తేజ ఆదిత్య కాలనీవాసులు లింగం యాదన్న లక్ష్మయ్య నర్సింలు అనంతయ్య కాలనీవాసులు ప్రభుత్వానికి కోరుతున్నారు.

🗓 31 May 2026 | 11:01 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top