ఆర్ఎస్ కె ఫౌండేషన్ సహకారం..విద్యార్థులకు వరం

వంటగది ప్రారంభించిన RSK వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్

తాండూరు RSK ఫౌండేషన్ అందించిన సహకారం విద్యార్థులకు వరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండెందుకు వంటశాల లేని ఆ పాఠశాలకు ఆర్ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ దాత సహకారంతో వంటశాల ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మారుమూల గ్రామం దామర్చాడు   ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వంట గదిలేక విద్యార్థులు పాఠశాల సిబ్బందికిఇబ్బందికరంగా మారింది. విషయాన్ని గుర్తించిన ఆర్ ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ వంటశాలనిర్మాణానికి చేయుత అందించారు. నేడు గణతంత్ర దినోత్సవం నా ఆ వంటగదిని పాఠశాల సిబ్బంది ఆర్ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ చే ప్రారంభం చేయించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థుల కోసం ఇలా వంటగది నిర్మించి సహకారం అందించడం మరువలేనిదని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వారికోసం వంటగది లేక గతంలో ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు ఈ సహకారం విద్యార్థులు కు వరంల మారిందని అన్నారు…

అలాగే వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ..సమాజంలో పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు వారికి చేయుత అందించాలని సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషకరంగా ఉందని అన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పలు సాంస్కృతి సాంప్రదాయాల
ప్రదర్శనాలు చేసిన విద్యార్థులకు సంతోష్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం సంతోష్ కుమార్ కు గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భారతి శ్రీనివాస్ రెడ్డి, శంకర్ స్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు RSK ఫాండేషన్ సభ్యులు సోము, రఘు, సత్య, నరేందర్ తదితరులు ఉన్నారు

ఆర్ఎస్ కె ఫౌండేషన్ సహకారం..విద్యార్థులకు వరం

ఆర్ఎస్ కె ఫౌండేషన్ సహకారం..విద్యార్థులకు వరం

వంటగది ప్రారంభించిన RSK వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్

తాండూరు RSK ఫౌండేషన్ అందించిన సహకారం విద్యార్థులకు వరంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండెందుకు వంటశాల లేని ఆ పాఠశాలకు ఆర్ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ దాత సహకారంతో వంటశాల ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మారుమూల గ్రామం దామర్చాడు   ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వంట గదిలేక విద్యార్థులు పాఠశాల సిబ్బందికిఇబ్బందికరంగా మారింది. విషయాన్ని గుర్తించిన ఆర్ ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ వంటశాలనిర్మాణానికి చేయుత అందించారు. నేడు గణతంత్ర దినోత్సవం నా ఆ వంటగదిని పాఠశాల సిబ్బంది ఆర్ఎస్ కె ఫౌండేషన్ వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ చే ప్రారంభం చేయించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలోని చదువుతున్న విద్యార్థుల కోసం ఇలా వంటగది నిర్మించి సహకారం అందించడం మరువలేనిదని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వారికోసం వంటగది లేక గతంలో ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు ఈ సహకారం విద్యార్థులు కు వరంల మారిందని అన్నారు...

అలాగే వ్యవస్థాపకులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ..సమాజంలో పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు వారికి చేయుత అందించాలని సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషకరంగా ఉందని అన్నారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పలు సాంస్కృతి సాంప్రదాయాల
ప్రదర్శనాలు చేసిన విద్యార్థులకు సంతోష్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం సంతోష్ కుమార్ కు గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భారతి శ్రీనివాస్ రెడ్డి, శంకర్ స్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు RSK ఫాండేషన్ సభ్యులు సోము, రఘు, సత్య, నరేందర్ తదితరులు ఉన్నారు

🗓 26 Jan 2026 | 02:53 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top