108 లో ప్రసవం**తల్లీ, బాబు క్షేమం

*108 లో ప్రసవం**తల్లీ, బాబు క్షేమం*

*యాలాల..*. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో మంగళవారం 108 లో ప్రసవం జరిగింది. తల్లీ బాబు క్షేమం గా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. వివారాల్లోకి వెలితే యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ కు చెందిన సునీత కు ఉదయం పురిటి నొప్పులు రావడం తో కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను తీసుకుని తాండూర్ మాతా శిశు హాస్పిటల్ కు తీసుకుని వెళుతుంటే మార్గ మధ్యలో రసూల్ పూర్ దగ్గర ఉదయం సునీత బాబు కు జన్మనిచ్చింది. మరియు పైలట్ మహేందర్ తల్లీ బాబు ను క్షేమంగా ఇద్దరినీ తాండూర్ మాతా శిశు హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని 108 సిబ్బంది ఈ యం టీ నితీన్, పైలట్ మహేందర్ లు తెలిపారు.

🗓 07 Apr 2026 | 08:52 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top