రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన BSR
రాజకీయ పరిస్థితులపై కీలక చర్చలు
తాండూరు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
భవిష్యత్ వ్యూహాలపై చర్చించిన నేతలు

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన BSR
రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన BSR
రాజకీయ పరిస్థితులపై కీలక చర్చలు
తాండూరు అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి
భవిష్యత్ వ్యూహాలపై చర్చించిన నేతలు
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి నీ తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిఈరోజు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) , వేం నరేందర్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అలాగే తాండూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఇద్దరు నాయకులు సవివరంగా చర్చించినట్లు సమాచారం.ప్రత్యేకంగా తాండూరు ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. భవిష్యత్‌లో ప్రజలకు మరింత సేవ చేయాలనే దృఢ సంకల్పాన్ని నాయకులు వ్యక్తం చేశారు.
