*చైన్ స్నాచింగ్ దొంగలు రిమాండ్

*చైన్ స్నాచింగ్ దొంగలకు రిమాండ్*

*యాలాల..* వికారాబాద్ జిల్లా యాలాల మండలం లోని కోకట్ రోడ్డులోమంగళవారం చైన్ స్నాచింగ్ చేసిన దొంగలను అలగే తాండూర్ లో చైన్ స్నాచింగ్ కు ప్రయత్నం చేసిన ఈ నలుగురు దొంగలను యాలాల పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను ఎస్ ఐ విఠల్ రెడ్డి వెల్లడించారు..హైద్రాబాద్ కి చెందిన .కంచొల్ల కృష్ణ తండ్రి యాదయ్య, వయసు 19 సంవత్సరాలు
.నేనవత్ గౌతమ్ తండ్రి దశరథ్, వయస్సు 20 సంవత్సరాలు. సయ్యద్ సోహెల్ తండ్రి సయ్యద్ గౌస్ వయస్సు 25 సంవత్సరాలుమహమ్మద్ మోసిన్ తండ్రి మౌలానా లను వయసు 26 సంవత్సరాలు. వీరు సోమవారం నాడు రాత్రి సమయం అందాజా 10:30 గంటలకు నాంపల్లిలో ముంబాయి కి వెళ్లే ట్రైన్ ఎక్కి అందాజా సమయం రాత్రి 1:30 గంటలకు తాండూర్ రైల్వే స్టేషన్ లో దిగి తెల్లవారి వరకు రైల్వే ట్రాక్ చుట్టుప్రక్కల కాలనీలలో తిరిగి బయట ఎవరైనా కనిపిస్తే వారి వద్ద ఏదైనా బంగారం దొంగిలించుకు వెళ్దామని అనుకోని, కంచొల్ల కృష్ణ ,నేనవత్ గౌతమ్ లు రైల్వే ట్రాక్ చుట్టుప్రక్కల కాలనీ లోకి వెళ్ళగా మోసిన్ తాండూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఆగి, సోహెల్ తాండూర్ బస్టాండ్ దగ్గర ఉండగా నాలుగురము ప్లాన్ చేసుకొని మొదట రైల్వే ట్రాక్ పక్కన వినాయక ఫంక్షన్ హాల్ పక్కన కొద్ది దూరములో నడుచుకుంటూ వెళ్తున్నా మహిళ మెడలో పుస్తెల తాడు తెంపుకొని వెళ్ళేందుకు ప్రయత్నించగా అక్కడ దొంగతనము విఫలము అయినది. మహిళ వద్ద కొన్ని సన్నని పూసలు మాత్రమే దొరకగా సదరు మహిళ అరవడముతో రైల్వే ట్రాక్ అవతలికి కోకట్ రోడ్ లోని సంగమేశ్వర కాలనీ వద్ద శామమ్మ అనే మహిళా అందాజా సమయము ఉదయం 06:10 గంటలకు వారి ఇంటి ముందు ఉడుస్తుండగా ఆమె మెడలోని వెనుక మహిళ మెడలో ఉన్న బంగారంతో గల రెండు పుస్తలతాడును దొంగిలించుకొని పారిపోయినారు.

🗓 09 Apr 2026 | 08:40 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top