ఎస్.కే.ఆర్ ట్రస్ట్ ఆర్థిక సహాయం
వికారాబాద్:మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన పిచకుంట్ల చెంద్రమ్మ గురువారం రాత్రి మృతి చెందింది.అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. చెంద్రమ్మ (వయస్సు 110 సంవత్సరాలు) అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయలు పంపించారు.. స్థానిక ఉప సర్పంచ్ ముత్యాల ఆంజనేయులు గౌడ్ గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్,వార్డు సభ్యుడు శివయ్య, యాదగిరి, అంజయ్య,జగన్,సంగయ్య, సోఫీ, అశోక్,జనార్ధన్ కృష్ణ,శేఖర్, భాస్కర్,హరి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.కే.ఆర్ ట్రస్ట్ ఆర్థిక సహాయం
ఎస్.కే.ఆర్ ట్రస్ట్ ఆర్థిక సహాయంవికారాబాద్:మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన పిచకుంట్ల చెంద్రమ్మ గురువారం రాత్రి మృతి చెందింది.అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. చెంద్రమ్మ (వయస్సు 110 సంవత్సరాలు) అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయలు పంపించారు.. స్థానిక ఉప సర్పంచ్ ముత్యాల ఆంజనేయులు గౌడ్ గ్రామస్తులతో కలిసి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్,వార్డు సభ్యుడు శివయ్య, యాదగిరి, అంజయ్య,జగన్,సంగయ్య, సోఫీ, అశోక్,జనార్ధన్ కృష్ణ,శేఖర్, భాస్కర్,హరి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
