వేసవి కాలం కోసం.. ఉదారతను చాటిన లయన్స్ క్లబ్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్స్ పంపిణీ

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఉపశమనం కోసం తాండూర్ లయన్స్ క్లబ్ తన ఉదారతనుచాటుకుంది. సోమవారం పట్టణంలోని మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే బిసి బాలుర గురుకుల పాఠశాలకు ఉచితంగా తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణుబసప్ప ఆధ్వర్యంలో 16 సీలింగ్ ఫ్యాన్స్ లను అందజేశారు.
ఈ సందర్బంగా అధ్యక్షులు ఆర్. శరణు బసప్ప మాట్లాడుతూ….గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేడుకలోభాగంగావిద్యార్థులకుబిసిబాలురపాఠశాలకు 16 సీలింగ్ ఫ్యాన్స్ లను లయన్ వి. రంగారావు సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రానున్న వేసవి కాలాన్ని, విద్యార్థులకి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్లు అందజేసినట్లు తెలిపారు. వేద మధ్య విద్యార్థుల కోసం క్లబ్ సహాయ సేవలు అందిస్తామని అన్నారు.

వేసవి కాలం కోసం.. ఉదారతను చాటిన లయన్స్ క్లబ్
వేసవి కాలం కోసం.. ఉదారతను చాటిన లయన్స్ క్లబ్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్స్ పంపిణీ
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఉపశమనం కోసం తాండూర్ లయన్స్ క్లబ్ తన ఉదారతనుచాటుకుంది. సోమవారం పట్టణంలోని మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే బిసి బాలుర గురుకుల పాఠశాలకు ఉచితంగా తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణుబసప్ప ఆధ్వర్యంలో 16 సీలింగ్ ఫ్యాన్స్ లను అందజేశారు.ఈ సందర్బంగా అధ్యక్షులు ఆర్. శరణు బసప్ప మాట్లాడుతూ....గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేడుకలోభాగంగావిద్యార్థులకుబిసిబాలురపాఠశాలకు 16 సీలింగ్ ఫ్యాన్స్ లను లయన్ వి. రంగారావు సహకారంతో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రానున్న వేసవి కాలాన్ని, విద్యార్థులకి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్లు అందజేసినట్లు తెలిపారు. వేద మధ్య విద్యార్థుల కోసం క్లబ్ సహాయ సేవలు అందిస్తామని అన్నారు.
మరో వైపు గురుకుల పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లు అందజేసినందుకు పాఠశాల యాజమాన్యం, తాండూర్ లయన్స్ క్లబ్ కు ధన్యవాదములు తెలియ జేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ ఎం. నరేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, క్లబ్ సభ్యులు సల్లదామోదర్,ఓం ప్రకాష్ సోమాని, ఆర్ డి సోని, కల్వ రవి శంకర్, పసరం బస్వరాజ్, వై గోపాల్ కృష్ణ,భోజి రెడ్డి, గూలి శివకుమార్,ధనుంజయ, వై.బసనప్పతదితరులు పాల్గొన్నారు.
