RBOL లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

RBOL లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన MD శ్రీమతి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి

77వగణతంత్రదినోత్సవవేడుకలనుRBOLకార్యాలయంలోఘనంగానిర్వహించారు.తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని RBOL కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం వేడుకలలో భాగంగా కార్యాలయ ఆవరణలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బుయ్యని సరళ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరళ రెడ్డి మాట్లాడుతూ.. స్వేచ్ఛాయిత వాతావరణం కోసం రూపొందించిన రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి ఉండాలని, అతిపెద్ద రాజ్యాంగం ను ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగిస్తున్న ఈ రోజు మాన గణతంత్ర దినోత్సవం అని అన్నారు. దేశం పట్ల దైవం పట్ల ప్రతి ఒక్కరు నిబద్ధత కూడా కలిగి ఉండాలని అన్నారు.ఈ వేడుకల్లో RBOL సిబ్బంది మరియు తదితరులు ఉన్నారు.

🗓 26 Jan 2026 | 04:09 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top