వికారాబాద్ పీఠం కాంగ్రెస్ దే
– బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం
– స్పీకర్ ప్రసాదన్న నేతృత్వంలో మున్సిపల్ అభివృద్ధి తథ్యం
– పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి

వికారాబాద్:…మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనిపట్టణకాంగ్రెస్అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి అన్నారు.మంగళవారంఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో వికారాబాద్ పదేండ్లు వెనుకబడి పోయిందన్నారు.
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హయాంలో నియోజక వర్గ అభివృద్ధితో పాటు వికారాబాద్ మున్సిపల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 34 వార్డులలో అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వికారాబాద్ పీఠం కాంగ్రెస్ దే!!
వికారాబాద్ పీఠం కాంగ్రెస్ దే
- బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం
- స్పీకర్ ప్రసాదన్న నేతృత్వంలో మున్సిపల్ అభివృద్ధి తథ్యం
- పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి
వికారాబాద్:...మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనిపట్టణకాంగ్రెస్అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి అన్నారు.మంగళవారంఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు,చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో వికారాబాద్ పదేండ్లు వెనుకబడి పోయిందన్నారు.