*మహానీయుడు అంబేద్కర్ అందరివారు*
*మహానీయుని 135 వ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్*
యాలాల.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి యాలాల్ మండల కేంద్రంలో ఘన నివాళులు అర్పించిన యాలాల్ మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ఆ మహానీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఫలాలు ఆ మహానీయుని ఫలితం అని అన్నారు. ఈ కార్యక్రమంలోసిద్రాల శ్రీనివాస్ తో పాటు నాయకులు మాజీ సర్పంచ్ గంజిమల్ల రవీందర్, నాయకులు నాగారం పాండు గౌడ్, ఆకుల బస్వరాజ్, 7 వ వార్డ్ మెంబెర్ మలిగేరి నర్సిములు, మలిగేరి రాజు, భాస్కర చారి, అన్నారం రాజు, కిషన్ రావు, కొప్పుల యాదప్ప, దేవుళపల్లి అనిల్, మంగళి శ్రీధర్, కుర్వ మహిపాల్, గడ్డం బాలు, దుర్కి నర్సిములు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.వీరితో పాటు ఈ కార్యక్రమాన్ని యాలాల దళిత సంఘం యువ కెరటాలు కమాల్ పూర్ నర్సిములు, జోగు రమేష్, సందగాళ్ల రమేష్, కొప్పుల శివ కుమార్, పల్లె హన్మంతు మరియు యువకులు దిగ్విజయంగా నిర్వహించి ఆ మహనీయునికి నివాళలు అర్పించారు.
మహానీయుడు అంబేద్కర్ అందరివారు*
*మహానీయుడు అంబేద్కర్ అందరివారు*
*మహానీయుని 135 వ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్*యాలాల.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయునికి యాలాల్ మండల కేంద్రంలో ఘన నివాళులు అర్పించిన యాలాల్ మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనం ఆ మహానీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఫలాలు ఆ మహానీయుని ఫలితం అని అన్నారు. ఈ కార్యక్రమంలోసిద్రాల శ్రీనివాస్ తో పాటు నాయకులు మాజీ సర్పంచ్ గంజిమల్ల రవీందర్, నాయకులు నాగారం పాండు గౌడ్, ఆకుల బస్వరాజ్, 7 వ వార్డ్ మెంబెర్ మలిగేరి నర్సిములు, మలిగేరి రాజు, భాస్కర చారి, అన్నారం రాజు, కిషన్ రావు, కొప్పుల యాదప్ప, దేవుళపల్లి అనిల్, మంగళి శ్రీధర్, కుర్వ మహిపాల్, గడ్డం బాలు, దుర్కి నర్సిములు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.వీరితో పాటు ఈ కార్యక్రమాన్ని యాలాల దళిత సంఘం యువ కెరటాలు కమాల్ పూర్ నర్సిములు, జోగు రమేష్, సందగాళ్ల రమేష్, కొప్పుల శివ కుమార్, పల్లె హన్మంతు మరియు యువకులు దిగ్విజయంగా నిర్వహించి ఆ మహనీయునికి నివాళలు అర్పించారు.
