*అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టరు ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి*
*యాలాల..*.వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ ల పట్టివేత. యాలాల ఎస్సై విఠల్ తెలిపిన ప్రకారం ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారు పరిధిలోని వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ లు టీ. ఎస్ . 15 యు. ఏ. 8331, ట్రాలీ నెంబర్ టీ జి. 34టీ 9801,టీ. ఎస్. 34 హెచ్ 7075,మరియు టీ. ఎస్. 34. 1131,ట్రాలీ నెంబర్ టీ. ఎస్. 34 హెచ్ 9471ఈ మూడు ట్రాక్టర్లు ఎటువంటి
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుంటే వాటిని స్వాధీన పరుచుకుని యాలాల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపాడు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్సై విఠల్ రెడ్డి తెలిపాడు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టరు ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టరు ల పట్టివేత*
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి**యాలాల..*.వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ ల పట్టివేత. యాలాల ఎస్సై విఠల్ తెలిపిన ప్రకారం ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారు పరిధిలోని వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్ లు టీ. ఎస్ . 15 యు. ఏ. 8331, ట్రాలీ నెంబర్ టీ జి. 34టీ 9801,టీ. ఎస్. 34 హెచ్ 7075,మరియు టీ. ఎస్. 34. 1131,ట్రాలీ నెంబర్ టీ. ఎస్. 34 హెచ్ 9471ఈ మూడు ట్రాక్టర్లు ఎటువంటి