వివాహనికి పుస్తెలు, మెట్టెలు అందచేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్*

వివాహనికి పుస్తెలు, మెట్టెలు అందచేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్**యాలాల*… వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో ఓ వివాహనికి మంగళసూత్రం, మెట్టెలు అందజేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్. వివరాల్లోకి వెలితే యాలాల మండల కేంద్రానికి చెందిన నక్కల నర్సమ్మ, జీవప్ప కూతురు స్వరూప వివాహం ఆదివారం జరుగుతుంది. స్వరూప వివాహానికి యాలాల మాజీ సర్పంచ్ ఆమెకు మంగళసూత్రం, మెట్టెలు శనివారం అందజేశారు.ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ సిద్రాల సిలోచన మాట్లాడుతూ ఇది ఎన్నో సంవత్సరాలనుండి ఆనవాయితీగ వస్తూందని పేద వారి వివాహానికి సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

వివాహనికి పుస్తెలు, మెట్టెలు అందచేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్*

వివాహనికి పుస్తెలు, మెట్టెలు అందచేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్**యాలాల*... వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో ఓ వివాహనికి మంగళసూత్రం, మెట్టెలు అందజేసిన యాలాల మాజీ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్. వివరాల్లోకి వెలితే యాలాల మండల కేంద్రానికి చెందిన నక్కల నర్సమ్మ, జీవప్ప కూతురు స్వరూప వివాహం ఆదివారం జరుగుతుంది. స్వరూప వివాహానికి యాలాల మాజీ సర్పంచ్ ఆమెకు మంగళసూత్రం, మెట్టెలు శనివారం అందజేశారు.ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ సిద్రాల సిలోచన మాట్లాడుతూ ఇది ఎన్నో సంవత్సరాలనుండి ఆనవాయితీగ వస్తూందని పేద వారి వివాహానికి సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

🗓 11 Apr 2026 | 10:33 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top