డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తాండూర్ డిపో మేనేజర్ సురేష్ కుమార్

వికారాబాద్ జిల్లా తాండూరు బస్ డిపో పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు బస్సు ప్రయాణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా డిపో మేనేజర్ తో సంప్రదించవచ్చని చెప్పారు.ఇట్టి అవకాశాన్ని తాండూర్ బస్ డిపో పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు (డయల్) స్వయంగా ఫోన్ చేసి డిఎం తో మాట్లాడే అవకాశం ఉందని డిపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా అందిస్తున్న సేవలపై మాత్రమే ఈ క్రింద ఇచ్చిన సెల్ నెంబరు 9959226251కు ఫోన్ చేయాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రయినికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

🗓 22 Jan 2026 | 03:51 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top