మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలి-రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం ఎన్నికల అబ్జార్వర్ మయాంక్ మిట్టల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
పరిశీలించారు. ఎన్నికలలో
ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎన్నికల సంఘం ఎన్నికల అబ్జార్వర్ మయాంక్ మిట్టల్ తో కలిసి పరిశీలించారు. నామినేషన్ సెంటర్ లో వార్డుల వారిగా సహాయక కేంద్రాలను, నామినేషన్ కేంద్రాల ఇంఛార్జీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ లు వేసే అభ్యర్థులకు కచ్చితమైన సమాచారం అందజేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. నామినేషన్ పత్రాలు పూర్తిగా నింపేలా చూసుకోవాలన్నారు. జిల్లాలోని 6 మునిసిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినిగించుకోవలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలి