ఉపాధ్యాయుల సమస్యల పై అసెంబ్లీ సమావేశాల్లో గళ మెత్తండి

ఎమ్మెల్యేకు తపాస్ ప్రతినిధుల విజ్ఞప్తి.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేసిన తపాస్ ప్రతినిధులు

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయసమస్యల పై చర్చించి పరిష్కారానికి మార్గం చూపాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తపాస్ ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు ఈ మేరకు. PRC రిపోర్ట్ వెంటనే తెప్పించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ చేయాలనీ,. పెండింగ్ DA లు ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ పెండింగ్ బిల్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధానంగామూడు అంశాల పై జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి వాటిపైచర్చించి పరిష్కారం చేయించాలని అన్నారు.
ఇందులో భాగంగా తాపాస్ ప్రతినిధులు మాట్లాడుతూ
ఉపాధ్యాయ సమస్యలను భాగంగా మేనిఫెస్టో లో పేర్కొన్న విషయాలైన PRC అమలు పెండింగ్ డీవి లతో పాటు మరియు ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు తీవ్ర జాప్యం జరుగుతున్న పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉందనీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్స్ వీటి కోసం ఎదురు చూస్తున్నారనీ. తెలంగాణలో ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయనీ. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను విడుదల చేసే పద్ధతిని అనుసరిస్తోందనీ,తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు వేచి ఉండాల్సి వస్తుందనీ కావున. వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) పై ప్రభుత్వం మౌనంగా ఉండటం పట్ల నిరాశతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఉన్నారనీ. కొత్త పీఆర్సీని జూలై 1, 2023 నుండి అమలు చేయాల్సి ఉందని అన్నారు. పీఆర్పీ కమిటీ తన నివేదికను సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిపై చర్య తీసుకోవడానికిసుముఖతచూపకపోవడం తో జాప్యం కొనసాగుతుందాని. పెండింగ్లో ఉన్న డిస్ప్లే చెల్లింపులు మరియు మెరుగైన ఫిట్మెంట్ కోసం అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం జరుగుతూనే ఉందనీ పేర్కొన్నారు. ఆర్థిక బకాయిలు పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు రూ. 8,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ఉద్యోగులకు ఉద్దేశించిన రూ.2,000 కోట్లు కూడా పెండింగ్లో ఉన్నాయనీ ఇలా పేరుకుని పోవడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనర్స్ కు రావాల్సిన అన్ని రకాల బిల్లులు కూడా రాకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. పదవీ విరమణ ప్రయోజనాల జాప్యంతో నిరాశ చెందిన ఉద్యోగులు ఇప్పుడు హైకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి వచ్చిందనీ ,కావున పరిస్థితి అర్ధం చేసుకుని తమరి ద్వారా ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావన చేయడం ద్వారా PRC అమలు చేసేలా, పెండింగ్ DA లు ఇప్పించేలా, అన్ని రకాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలిపారు.

🗓 12 Mar 2026 | 07:22 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top