కరణ్ కోట్ గోశాలలో గోమాతల ఆర్తనాదాలు
జైలుకు వెళ్లిన గోశాల నిర్వాహకుడు..
గోవులను రక్షించాలని స్థానికుల వేడుకోలు, సోషల్ మీడియాలో గోవుల పోస్టులు
చిట్టచివరికి రాత్రివేళలో గోవులకు గడ్డి, నీరు అందించిన గ్రామస్తులు
గోసంరక్షణ మావల్ల కాదు తీసుకెళ్లండి
గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్
వికారాబాద్ జిల్లాతాండూర్ మండలం కరణ్ కోట్లో ఏర్పాటు చేసిన గోశాలలో గోమాత ఆర్థనాదాలు.. త్రాగునీరు, గ్రాసం లభించక మృతు వాత పడుతున్నాయని ఇందుకు సంబంధించిన గోశాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . వివరాల్లోకి వెళితే..తాండూర్ మండలం కరణ్ కోట్ గ్రామంలో తాండూర్ చెందిన ఓ వ్యక్తి తన సొంత భూమిలో గోశాల ఏర్పాటు చేశాడు. పెద్ద ఎత్తున గోమాతలను తీసుకువచ్చి నడుపుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఓ హత్య కేసులో గోశాల నిర్వాహకుడు జైలుకు వెళ్లాడు. అప ్పటినుండి గోశాల మూతపడింది. అందులో ఉన్న గోమాతలు (30) త్రాగునీరు, గ్రాసం లేక అర్ధనాదాలు విన్నంటాయి
గోమాతల అర్ధనాథాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోశాల గ్రామానికి దూరంగా ఉండటంతో ఎవరు వెళ్లలేక గోమాతకు గ్రసం ఇచ్చేవారు లేకపోయారు.
గోమాతలకు త్రాగునీరు, గ్రాసం ఎవరు కూడా వేయకపోవడంతో ఇప్పటికే ఒక గోవు మృతువాత పడింది. ఉన్న గోమాతలు కూడా వారం రోజుల నుండి అర్ధనాదాలు పెడుతున్నాయి. గోమాతలను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం గోమాతలు గోశాలలో బందీగా ఉండడంతో చిట్ట చివరకు తాండూర్ గోశాల మరియు పెద్దలు డిమాండ్ తో గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ చొరవ తీసుకొని రాత్రి 12 గంటల సమయంలో అక్కడికి వెళ్లి చూశారు.
గోమాతల ఆకలి కేకలు పెడుతున్నాయనీ గ్రహించి , తాళం తీయించి గోవులకు గ్రస నీరు అందించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి దూరంగా ఉండడంతో దీనిని చూడలేకపోయామని అన్నారు మరోవైపు ఇక్కడ గోశాల నిర్వహించడం సరైనది కాదని దీనికి గౌస్ సంరక్షణ మేము చేయలేము అని వాపోయారు. ఎవరైనాకు సంరక్షణ చేస్తే వారు తీసుకు వెళ్ళవచ్చని పేర్కొనడం విశేషం.