“ప్రతి మంచి పనిలో విజయం సాధించాలి” – బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
ఐక్యంగా పండుగలు జరుపుకోవాలి
ఉగాది వేడుకలలో శ్రీనివాస్ రెడ్డి.
తాండూర్ లోఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బి.ఎస్.ఆర్ ఆర్బిఓల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రముఖులు, సామాజిక సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ క్రమంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరమైన శ్రీ పరాభవనామసంవత్సరంలోప్రజలందరూఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ చేపట్టిన మంచి పనుల్లో విజయాన్ని సాధించాలని, సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.అలాగే ప్రతి పండుగను ఇదే విధంగా అందరూకలిసిమెలిసి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, గోపాలకృష్ణ బాగ్రే , పట్టణ ప్రముఖులు, పెద్దలు, ఆర్యసమాజ్, హిందూ వాహిని, వివిధ ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి మంచి పనిలో విజయం సాధించాలి” – బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
“ప్రతి మంచి పనిలో విజయం సాధించాలి” – బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
ఐక్యంగా పండుగలు జరుపుకోవాలి
ఉగాది వేడుకలలో శ్రీనివాస్ రెడ్డి. తాండూర్ లోఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బి.ఎస్.ఆర్ ఆర్బిఓల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రముఖులు, సామాజిక సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ క్రమంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరమైన శ్రీ పరాభవనామసంవత్సరంలోప్రజలందరూఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ చేపట్టిన మంచి పనుల్లో విజయాన్ని సాధించాలని, సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.అలాగే ప్రతి పండుగను ఇదే విధంగా అందరూకలిసిమెలిసి జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, గోపాలకృష్ణ బాగ్రే , పట్టణ ప్రముఖులు, పెద్దలు, ఆర్యసమాజ్, హిందూ వాహిని, వివిధ ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
