తాండూరు మార్వాడి యువ మంచ్ నూతన కార్యవర్గం ఎంపిక ..ప్రమాణ స్వీకారం
మంచ్ నూతన అధ్యక్షుడిగా
కిషన్ గోపాల్ రాధి,కార్యదర్శిగా యువ కరణ్ జైన్
సమాజం లో సేవా దృక్పథం పెంపొందించడమే లక్ష్యం – నూతన కార్యవర్గం
ప్రముఖుల సమక్షంలో ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం

తాండూరు పట్టణంలో ఉగాది పండుగ సందర్భంగా మార్వాడి యువ మంచ్ తాండూరు శాఖ నూతన కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పట్టణం లోని శ్రీ బాలాజీ ఆలయం నిర్వహించారు. మార్వాడి మంచ్ నూతన అధ్యక్షుడిగా
కిషన్ గోపాల్ రాధి (Rathi) బాధ్యతలు స్వీకరించగా, కార్యదర్శిగా యువ కరణ్ జైన్, కోశాధికారిగా భరత్ దేవ్డా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఉపాధ్యక్షులుగా రోహిత్ అగర్వాల్, అరుణ్ సార్డా, మధు సోనీ నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా సునిల్ సార్డా, నిహార సోమని, కిషన్ బూబ్, అలాగే PROగా దినేష్ పర్థానినియమితులయ్యారు. అదేవిధంగా
కార్యవర్గ సభ్యులుగా నితిన్ సోమని, అనిల్ సార్డా, బ్రిజ్మోహన్ బూబ్, సన్నీ అగర్వాల్, లక్ష్మీనారాయణ బూబ్, ఆశిష్ సార్డా, రమాకాంత్ పండిట్, సంజయ్ సార్డా, నిఖిల్ గాగ్రాణి, రోహిత్ సోనీ, దీపక్ బూబ్, అభిషేక్ సార్డా, అభిలాష్ పండిట్, గిరిధర్ పార్టీని, నితిన్ సార్డా, అభిషేక్ అగర్వాల్ తదితరులు ఎంపికయ్యారు.
వీరందరి నీ మంచ్ మాజీ అధ్యక్షుడు రామనారాయణ బూబ్ నూతన సభ్యులకు పదవీ ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సమాజ అధ్యక్షుడు మురళీధర్ గాగ్ రాణి, రాజస్థానీ నవ యువక సంఘ్ అధ్యక్షుడు మన్మోహన్ సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, మంచ్ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ అగర్వాల్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కిషన్ గోపాల్ రాధి మాట్లాడుతూ…
సమాజ సేవ, యువత అభివృద్ధి, సామాజిక ఐక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో
సమాజ పెద్దలు, మహిళ మండలి సభ్యులు, మంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కిషన్ గోపాల్ రాధి మాట్లాడుతూ...