*గత 26 ఎళ్లుగా బాక్వారం ఆంజనేయ స్వామీ జాతరలో అన్న దాన కార్యక్రమం*
*యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా*

గత 26 ఎళ్లుగా బాక్వారం ఆంజనేయ స్వామీ జాతరలో అన్న దాన కార్యక్రమం*
*గత 26 ఎళ్లుగా బాక్వారం ఆంజనేయ స్వామీ జాతరలో అన్న దాన కార్యక్రమం*
*యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా*
*యాలాల.*. వికారాబాద్ జిల్లా యాలాల మండలం బాక్వారం ఆంజనేయ స్వామీ దేవాలయం లో హనుమాన్ జన్మదిన సందర్బంగా ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ఈ జాతర సందర్బంగా శుక్రవారం యాలాల మండల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గత 26 సంవత్సరాలనుండి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జాతర కు వచ్చే భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం గత 26 సంవత్సరాలనుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలాల మాజీ సర్పంచ్ రవీందర్, సంగేమ్ మాజీ సర్పంచ్ హన్మంతు, గొల్ల శ్రీనివాస్, శంకరమ్మ, కుర్వ కృష్ణయ్య, జంగం యాదగిరి, నాగారం పాండు గౌడ్, కొప్పుల యాదప్ప, బాయిమీది అశోక్, వెంకటయ్య, భక్తులు తదితరులు ఉన్నారు.
