వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
– కోట్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా గులాబీ అధినేత జన్మదిన వేడుకలు
వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు మండల అధ్యక్షులు సుందరి అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వయించడం జరిగింది.కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో మాజీ పిఎసిఎస్ చెర్మన్ రాంచేంద్రారెడ్డి,మాజీ ఏఎంసీ చెర్మన్ మహేందర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సర్పంచులు హుసేన్, రవి, సదత్ పటేల్,ఉప సర్పంచు మైబూబ్, యేసు,బీసీ అధ్యక్షులు గొడ్డలి మల్లయ్య,మాజీ సర్పంచ్ కృష్ణ,వెంకటేష్, పెంటరెడ్డి,ఎస్టీ అధ్యక్షులు బాబు నాయక్,సీనియర్ నాయకలు అమర్నాథ్ పంతులు, యువ నాయకుడు ఇంటెనుక అరుణ్, సంతు,కోట్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్,గ్రామాల అధ్యక్షులు ప్రభాకర్,ఆనందం, మైనోదోన్,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోట్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా గులాబీ అధినేత జన్మదిన వేడుకలు
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
- కోట్ పల్లి మండల కేంద్రంలో ఘనంగా గులాబీ అధినేత జన్మదిన వేడుకలు