నేడు ఛత్రపతి శివాజీ శోభాయాత్ర
– అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
– పిలుపునిచ్చిన శివాజీ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్

వికారాబాద్:ఆనాటి రాచరికపు రాజులను ఎదిరించి యుద్ధంలో విజయం సాధించి మరాఠాల సామ్రాజ్యాన్ని స్థాపించిన,హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నేడు గురువారం వికారాబాద్ పట్టణంలో శివాజీ మహారాజ్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలంపల్లి వీర హనుమాన్ మందిరం నుండి బిజెఆర్ చౌరస్తాలోనీ హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శివాజీ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ పెద్దలు పిలుపిచ్చారు.
నేడు ఛత్రపతి శివాజీ శోభాయాత్ర
నేడు ఛత్రపతి శివాజీ శోభాయాత్ర
- అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
- పిలుపునిచ్చిన శివాజీ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్