పార్కులను పరిశీలించిన నూతన చైర్ పర్సన్ నీరజ

ఆహ్లాదకరంగా మార్చండి

28 వ వార్డు లో మురుగు కాలువలు, పార్కుల పరిశీలన

తాండూర్ మున్సిపల్ పరిధిలోని పార్కులను ఆహ్లాదకరంగా మార్చాలని తాండూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులోనీ పార్కులను మరియు మురుగు కాలువలను కమిషనర్ మధుసూదన్ రెడ్డి,వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం తో కలిసి పరిశీలించారు. పార్కులో పెరుకపోయిన చెత్తచెదారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ .. వేసవికాలం లో ప్రజలు సేద తీర్చేందుకు పార్కు లను ఆహ్లాదకరంగా మార్చాలని, చెత్తాచెదారాన్ని తొలగించాలని అన్నారు అదేవిధంగా వార్డు లో ఉన్న మురుగు కాలువల తీరు శుభ్రం పై ఆరా తీసి వాటిని శుభ్రం చేసి తొలగించాలని కమిషనర్ తో పేర్కొన్నారు.

🗓 19 Feb 2026 | 09:33 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top