యాలాల మండల కేంద్రం లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

యాలాల.*.. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో గురువారం ఛత్రపతి శివాజీ 399 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు జంగం యాదగిరి గ్రామ యువకులు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించిన మరాఠా యోధుడు అని అతని అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని సమాజం లో సమానత్వాన్ని, మనుషులంతా సమానం అని దేశం పట్ల తనకున్న ప్రేమ ధీరత్వం చాటిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.

🗓 19 Feb 2026 | 11:31 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top