జిల్లా కలెక్టర్లను కలిసిన తాండూరు ప్రథమ పౌరురాలు

సమన్వయంతో పాలనను అందించండి..

జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ లను తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్ లను చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ కలిసి తాండూర్ పట్టణ సమస్యల అభివృద్ధి.పై వివరించారు. ఈ క్రమంలో అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధి దిశగా పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చైర్పర్సన్ నీరజ కు సూచించారు.

🗓 19 Feb 2026 | 06:42 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top