35వ వార్డులో పర్యటించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి
పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు పై ఆరా

తాండూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం ఇక పనిచేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి అన్నారు.
బుధవారం తాండూరు పట్టణం 35వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులలో కాలనీలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు.తాగునీరు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర వాటి పనులను పై స్థానిక ప్రజలతో అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ మాట్లాడుతూ..తాండూరుమున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులోప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలకు అవసరమైన పనులు, ఇబ్బందులను గుర్తించి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ మున్సిపల్ సిబ్బంది ఇక పని చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య పనుల పై ఎప్పటికప్పుడు ఆరా తీయడం జరుగుతుందని. అన్నారు. విద్యుత్ దీపాలు, తాగునీరు, మురుగు కాలువల నిర్వహణ ఇలా ప్రజా సమస్యల పరిష్కారం , ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.