*108 లో ప్రసవం**తల్లీ, బాబు క్షేమం*

యాలాల మండలం లో 108 లో ప్రసవం జరిగింది. తల్లీ బాబు క్షేమం గా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. వివారాల్లోకి వెలితే యాలాల మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి కి బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడం తో కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను తీసుకుని తాండూర్ మాతా శిశు హాస్పిటల్ కు తీసుకుని వెళుతుంటే మార్గ మధ్యలో లక్ష్మీ నారాయణ పూర్ చౌరస్తా దగ్గర ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి బాబు కు జన్మనిచ్చింది. 108సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నితిన్ డాక్టర్ సునీత ను ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆమె చెప్పిన విధంగా డెలివరీ చేశాడు. మరియు పైలట్ మహేందర్ ఆశా వర్కర్ సరిత తల్లీ బాబు ను క్షేమంగా ఇద్దరినీ తాండూర్ మాతా శిశు హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు.