షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కుటుంబం కి ఆర్థిక సహాయం 

– మానవతా దృక్పథాన్ని చాటిన హరిదాసు పల్లి సర్పంచ్ చిగుర్లపల్లి శ్రీకాంత్ గౌడ్

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసు పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రామ సర్పంచ్ చిగుర్లపల్లి శ్రీకాంత్ గౌడ్ బాధితురాలైన ఏర్పుల సాయమ్మకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కుటుంబం కి ఆర్థిక సహాయం 

షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కుటుంబం కి ఆర్థిక సహాయం 
- మానవతా దృక్పథాన్ని చాటిన హరిదాసు పల్లి సర్పంచ్ చిగుర్లపల్లి శ్రీకాంత్ గౌడ్

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసు పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రామ సర్పంచ్ చిగుర్లపల్లి శ్రీకాంత్ గౌడ్ బాధితురాలైన ఏర్పుల సాయమ్మకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

🗓 02 Apr 2026 | 03:38 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top