విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఆందోళన

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
– సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలి
– వికారాబాద్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా వంటావార్పు
వికారాబాద్: ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావాలి వెంకటేష్
వికారాబాద్ ఏప్రిల్ 02: విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలనీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కావాలి వెంకటేష్ అన్నారు. గురువారం ఆర్టిజన్ కార్మికులు వికారాబాద్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల8 నుంచి సమ్మె సిద్ధంగా ఉన్నామన్నారు. గత 20 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో వెట్టి చాక్లెట్ చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం, యజమాన్యం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యజమాన్యం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం లేని పక్షంలో ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
కార్మికుందరికీ విద్యుత్ శాఖలో ఒకే సంస్థ ఒకే రూల్స్ ఉంటది కానీ మన విద్యుత్ శాఖలో మాత్రం చట్టానీకి విరుద్ధంగా రెండు రూల్స్ ప్రైవేటు సెక్టార్ లో ఉన్నటువంటి 1947 బ్రిటిష్ కాలం నాటి చట్టం స్టాండింగ్ ఆర్డర్ అమలు చేసి ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం ఆయన తెలిపారు.
విద్యుత్ సంస్థలో సుమారు 8 సంవత్సరాలు గడుస్తున్నది ఆర్టిజన్ కార్మికులు కన్వర్షన్ చేయలేదని, ఇప్పటివరకు ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఆర్టిజన్ కార్మికుల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ఇంక్రిమెంటు, 24 గంటల ఇంక్రిమెంట్ గాని అమలు చేయకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తూ చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆయన తెలిపారు. కావున విద్యుత్ సంస్థ లొ పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే రూల్స్ అది ఏపీఎస్ఈబి రూలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు . ఆర్టిజర్ కార్మికులు ఎన్నోసార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఇప్పటివరకు యాజమాన్యం ప్రభుత్వo స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలనీ, విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలనీ, కార్మికులందరినీ రెగ్యులర్ చేసి ఒకే రూల్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో జీఓ నెం.11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనీ, వెంటనే 2026 పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆయన చేశారు.రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రమాదాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యుత్ సంస్థ యజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేసిన వినతులను యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. అనంతరం సర్కిల్ కార్యాలయంలో కార్యాలయంలో ఎస్సీ కి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు వివిధ సంఘాల నాయకులు ధర్నాలో కూర్చొని సంఘీభావం తెలిపారు, ఈ కార్యక్రంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, మహేష్, బిచ్చిరెడ్డి ,అక్తర్ అలి, బాల్ రాజు, సుబన్, వెంకటయ్య ,అశోక్, కిరణ్, దేవమ్మ, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఆందోళన

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
- సమస్యలపై ప్రభుత్వం యజమాన్యం మొండి వైఖరి వీడాలి
- వికారాబాద్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా వంటావార్పు

🗓 02 Apr 2026 | 06:16 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top