మోడల్ స్కూల్ విద్యార్థి ..
*సుశాంత్ కు ఎమ్మెల్యే చేయూత*
రూ. 1,43,200 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
విద్యార్థికి 1 లక్ష సహాయం చేసిన *ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు*
జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో చెట్టు పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డ జిన్ గుర్తి మోడల్ స్కూల్ విద్యార్థి సుశాంత్ కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేయూతనందించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సుశాంత్ కు సీఎంఆర్ఎఫ్ కింద 1,43,200 వెల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తన వైద్యం కోసం ప్రభుత్వం ద్వారా విధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే తో పాటు లక్ష రూపాయల సహాయం చేసిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు ఇతర సిబ్బందికి సుశాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.
*ప్రిన్సిపల్ ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు*
ఇదిలా ఉండగా సుశాంత్ చదివే మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, తోటి సిబ్బందితో కలిసి సుశాంత్ కు 1లక్ష రూపాయల సహాయం అందించడం పట్ల వారిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందించారు.
మోడల్ స్కూల్ విద్యార్థి .. *సుశాంత్ కు ఎమ్మెల్యే చేయూత*
మోడల్ స్కూల్ విద్యార్థి ..
*సుశాంత్ కు ఎమ్మెల్యే చేయూత*
రూ. 1,43,200 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
విద్యార్థికి 1 లక్ష సహాయం చేసిన *ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు*జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో చెట్టు పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డ జిన్ గుర్తి మోడల్ స్కూల్ విద్యార్థి సుశాంత్ కు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేయూతనందించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సుశాంత్ కు సీఎంఆర్ఎఫ్ కింద 1,43,200 వెల రూపాయల చెక్కును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తన వైద్యం కోసం ప్రభుత్వం ద్వారా విధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే తో పాటు లక్ష రూపాయల సహాయం చేసిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవితో పాటు ఇతర సిబ్బందికి సుశాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.
*ప్రిన్సిపల్ ఇతర సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు*
ఇదిలా ఉండగా సుశాంత్ చదివే మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, తోటి సిబ్బందితో కలిసి సుశాంత్ కు 1లక్ష రూపాయల సహాయం అందించడం పట్ల వారిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందించారు.
