దశకోటి పార్థివ లింగార్చనకు శ్రీకారం
తాండూర్‌లో నేటి నుంచి పార్థివ లింగాల తయారీ
మహాశివరాత్రి మహోత్సవం కోసం భక్తులకు
మైలాపురం వీరన్న, కోడూరు వినోద్ కుమార్
నిర్వాహకులు పిలుపు

లింగాల తయారీకి అవసరమైన మృత్తిక (మట్టి)ని నిర్వాహకులే ఉచితంగా అందజేస్తారని, తాండూర్‌తో పాటు పరిసర ప్రాంతాల శివభక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మహాదేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు.మహాశివరాత్రి సందర్భంగా జరిగే దశకోటి పార్థివ లింగార్చనలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక ఫలితాలు పొందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమం: పార్థివ (మట్టి) లింగాల తయారీ
తేదీ: 6 ఆగస్టు 2026 (గురువారం)
సమయం: ఉదయం 11 గంటల నుంచి
స్థలం: ఆశారాం బాపూజీ ఆశ్రమం, సౌకర్‌పేట్, తాండూర్
నిర్వాహకులు: మైలాపురం వీరన్న, కోడూరు వినోద్ కుమార్

దశకోటి పార్థివ లింగార్చనకు శ్రీకారం… తాండూర్‌లో నేటి నుంచి పార్థివ లింగాల తయారీ
దశకోటి పార్థివ లింగార్చనకు శ్రీకారం
తాండూర్‌లో నేటి నుంచి పార్థివ లింగాల తయారీ
మహాశివరాత్రి మహోత్సవం కోసం భక్తులకు
మైలాపురం వీరన్న, కోడూరు వినోద్ కుమార్
నిర్వాహకులు పిలుపు
మహాశివరాత్రి సందర్భంగా 2027 మార్చి 6న సంగారెడ్డి జిల్లా జ్యోతిర్వస్తు విద్యా పీఠం ఆశ్రమంలో నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగార్చన మహోత్సవం కోసం తాండూర్‌లో పార్థివ (మట్టి) లింగాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మైలాపురం వీరన్న, కోడూరు వినోద్ కుమార్ తెలిపారు.తాండూర్ పట్టణంలోని సౌకర్‌పేట్ ఆశారాం బాపూజీ ఆశ్రమంలో ఆగస్టు 6 గురువారం ఉదయం 11 గంటల నుంచి పార్థివ లింగాల తయారీ ప్రారంభం కానుంది. భక్తులు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వయంగా పార్థివ లింగాలను తయారు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.