సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిన్నారులకు పలకలు పంపిణీ.. మొక్కల నాటకం.. అన్నదానంతో జన్మదిన వేడుకలు

వార్డు 33లో ఘనంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవం

తాండూర్, ఆగస్టు 5: తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 33వ వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం వార్డు పరిధిలోని అంగన్వాడి పాఠశాలలో చిన్నారులకు పలకలు పంపిణీ చేసి, ఎమ్మెల్యే జన్మదిన కేక్‌ను కట్ చేశారు. అనంతరం వార్డులోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.మధ్యాహ్నం శ్రీ భావిగీ భద్రేశ్వర దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు, ప్రజలకు భోజనాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ గౌడ్, వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రహ్లాద్ కులకర్ణి, శ్రీ భద్రేశ్వర దేవస్థానం రెనోవేషన్ కమిటీ చైర్మన్ మేడి మహేష్, జిల్లా కాంగ్రెస్ సహ కార్యదర్శి వడ్డే శ్రీనివాస్, ఆశీష్ అస్తికర్, జావిద్ భాయ్, మహమ్మద్ బాయ్, వెంకట్రాం, వెంకటయ్య, మైలారం రమేష్, మంజునాథ్ గౌడ్, వీరేష్‌తో పాటు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

🗓 05 Aug 2026 | 07:28 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top