మార్కెట్ యార్డ్ లో మౌలిక సౌకర్యలు కల్పిస్తాం
– చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్

కూరగాయల మార్కెట్ కమిషన్ దారులు వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ని మార్కెట్ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా మార్కెట్ యార్డ్ కు సంబందించిన పలు సమస్యలు చైర్మన్ దృష్టికి తీస్కొని రాగ వాటిని తెలంగాణ శాసనసభ సబాపతి, వికారాబాద్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషన్ దారుల అధ్యక్షులు కిష్టారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లా రెడ్డి, వెంకట్ రెడ్డి, షరీఫ్, గోవర్ధన రెడ్డి,ప్రతాప్ రెడ్డి,సుభాష్ రెడ్డి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ యార్డ్ లో మౌలిక సౌకర్యలు కల్పిస్తాం – చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
మార్కెట్ యార్డ్ లో మౌలిక సౌకర్యలు కల్పిస్తాం
- చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్