*NSUI విద్యార్థుల నాయకులు బీఆర్ఎస్‌ పార్టీ లో చేరిక..*

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న NSUI నాయకులు, విద్యార్థులు 

తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన
NSUI నాయకుడు మజర్ మరియు ఆయన అనుచర విద్యార్థుల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.సోమవారం తాండూర్ పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
NSUI నాయకుడు మజర్ తోపాటు
విద్యార్థుల నాయకుల ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. యువత భాగస్వామ్యంతో పార్టీలో మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తుందని అన్నారు.పార్టీ బలోపేతానికి విద్యార్థుల పాత్ర కీలకమని అన్నారు.విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు పార్టీ పరిష్కారాన్ని కృషి చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుల పట్లోళ్ల నర్సింలు తో పాటు ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు

🗓 23 Feb 2026 | 04:43 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top