అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలి

అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలి

యాలాల బీఆర్ఎస్ నాయకులు

యాలాల మండలంలో జోరుగా మొరం, ఇసుక రవాణా పై

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం లోని యాలాల మండలం లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలంలో జోరుగా అక్రమంగా మొరం, ఇసుక రవాణా అంతా యాలాల మండల కాంగ్రెస్ నాయకుల
ఆధ్వర్యంలో జరుగుతుందని యాలాల మండల బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
మొరం ఇసుక ను ఎటువంటి అనుమతులు లేకుండా మండలం లో విచ్చలవిడిగా పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రభుత్వం ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. దీనికి తాండూర్ ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జోరుగా కొనసాగుతున్న రవణపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో మండల బీ. ఆర్. ఎస్. పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు బసిరెడ్డి, మల్ రెడ్డి, వెంకటయ్య, కృష్ణ, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

🗓 26 Feb 2026 | 05:45 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top