*లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వస్తునందున రాష్ట్రంలో ప్రతిపక్షాలను, కమ్యూనిస్టులను ముందస్తుగా అరెస్ట్*…
*సొంత పార్టీ మీటింగులోనే పాల్గొంటు పబ్లిక్ మీటింగ్ అంత హడావిడి చేస్తు, సొంత పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి అంత భయం ఏమి వచ్చింది*
వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా పోలీసుల ముందస్తుగా POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, MRPS జిల్లా యకురాలు వై పుష్ప రాణి, కె సునిత లను ఉదయం 6 గంటల నుండి అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా అరెస్టు అయిన నాయకులు మాట్లాడుతూ*…దేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, బహుళ భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్న దేశంలో అందరి గొంతు వినిపించే అవకాశం కావాలని రాజ్యాంగాని రక్షించాలని
దేశం లో ప్రజాస్వామ్య రక్షణ, రైతు,కార్మిక నల్ల చట్టాలు, కార్పొరేట్ వ్యవసాయం, ఉద్యోగ అవకాశాలు, డేటా భద్రత మరియు అమెరికాతో ట్రేడ్ డీల్ విషయాలపై మాట్లాడుతున్నారనీ అన్నారు.
అదే విషయాల మీద నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందనీ అన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం ప్రభుత్వం భూములను అడవులను అపజెప్తూ జరిపే బుల్డోజర్ పాలన పై రాహుల్ గాంధీ పోరాడతరు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుందనీ,
తెలంగాణ ప్రజలు భయం తో బ్రతుకుతున్నారనీ ,ఏ రాత్రి వాళ్ళ నివాసాలు ఏ కూల్చి వేతలకు గురైతాయో ఏ క్షేణంలో వాళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్ లు వస్తాయో అని
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని పేదల నివాసాలు కూల్చాడు, పచ్చని అడవులు నరకుడు, అభివృద్ధి పేరుతో పేదల భూములు, ప్రభుత్వం భూములను దోచుకోవడం జరుగుతుందనీ అన్నారు. దళితుల మీద ఆదివాసీలు, మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువైనాయనీ.
రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అటవీ విధ్వంశాల పైన సమాధానం చెప్పాలనీ
డెవలప్మెంట్ పేర్లతో పేదల ఇండ్లను మాత్రమే ఎందుకు కులుస్తున్నారు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు.
కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్ లు వ్యతిరేస్తు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు ,
ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను, ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు అప్పచెబుతున్నారు సమాధానం చెప్పాలనీ అలగేతెలంగాణ రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని బాధితులకు న్యాయం చేయడం లేదొ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అరెస్టులు..
*లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వస్తునందున రాష్ట్రంలో ప్రతిపక్షాలను, కమ్యూనిస్టులను ముందస్తుగా అరెస్ట్*...
*సొంత పార్టీ మీటింగులోనే పాల్గొంటు పబ్లిక్ మీటింగ్ అంత హడావిడి చేస్తు, సొంత పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి అంత భయం ఏమి వచ్చింది*
వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా పోలీసుల ముందస్తుగా POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, MRPS జిల్లా యకురాలు వై పుష్ప రాణి, కె సునిత లను ఉదయం 6 గంటల నుండి అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా అరెస్టు అయిన నాయకులు మాట్లాడుతూ*...దేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, బహుళ భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్న దేశంలో అందరి గొంతు వినిపించే అవకాశం కావాలని రాజ్యాంగాని రక్షించాలని