శ్రీరామ మందిర పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి రండి!

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ కమిటీ సభ్యులు

రూ 1లక్ష విరాళం అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూర్..*. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇంద్రా నగర్ లో గల ఏకైక రామ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా. ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు పున ప్రతిష్టపన కార్యక్రమం కలదు. అలాగే 27వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకొని  ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కీ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. అదేవిధంగా పునర్నిర్మాణంలో భాగంగా  ఒక లక్ష రూపాయలను తనవంతుగా విరాళాన్ని ప్రకటించారు. ఈనెల 23 నుండి 27వ తేదీ వరకు ఆలయ పునర్నిర్మాణ  ప్రతిష్టాపన తో పాటు 27వ తేది శ్రీరామనవమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోందని. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ప్రముఖులు వ్యాపారవేత్తలు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొని తమ వంతు సహాయ సహకారాలను అందించి శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

🗓 11 Mar 2026 | 01:09 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top