తాండూర్ లో గూడ్స్ రైళ్లకు ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు

వై క్యాబిన్ ఏర్పాటుతో సిమెంట్ రవాణా సులభతరం

ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే అడిషనల్ మేనేజర్ సంజీవరావు

తాండూర్ నియోజకవర్గం లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఇతర ప్రాంతాల కు సిమెంటు రవాణా చేసే ఇబ్బందులు తీరాయి. సిమెంటు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక స్టేషన్ ప్రారంభమైంది.మంగళవారం తాండూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న ఫిర్ పకీర్ దర్గా వీర్ శెట్టి పల్లి దగ్గర వైక్యాబిన్ ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిటాల తో ఏర్పాటుచేసిన స్టేషన్ ను సికింద్రాబాద్ రైల్వే అడిషనల్ మేనేజర్ సంజీవరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి స్టేషన్ ను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా తాండూర్ రైల్వే అధికారి మురళీకృష్ణ లక్ష్మీనారాయణ శాస్త్రి మాట్లాడుతూ..
తాండూర్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సిమెంటు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సిమెంటు రవాణా ఇబ్బందులను తొలగించేందుకు వై క్యాబిన్ గూడ్స్ రైల్వే స్టేషన్ ఏర్పాటుతో సిమెంట్ రవాణా సులభతరం అయినట్లుగా తెలిపారు. ఇప్పుడు గూడ్స్ రైలు తమ ఇంజన్ ను తాండూర్ స్టేషన్లో మార్చుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ లో ఇంజన్లు మార్పిడి చేసుకొని ఫ్యాక్టరీకి నేరుగా వెళ్లి సిమెంట్ లోడింగ్ చేసుకొని తిరిగి వెళ్తాయని పేర్కొన్నారు దీని ద్వారా సులభంగా గూడ్స్ రాయిలకు సరఫరా అయ్యిందని పేర్కొన్నారు.

🗓 17 Mar 2026 | 08:12 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top