ఉగాది పండుగకు ఆర్య వైశ్యల సేవా శోభ..!
ఆర్య వైశ్యులకు అండగా కొడుర్ వినోద్, రొంపల్లి సంతోష్ ప్యానల్
నిత్యావసరాలు, బట్టలు, నగదు పంపిణీ
అర్హులైన వైశ్య కుటుంబాలకు ఉగాది కానుకలు
ఆర్య వైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమం
పండుగను పంచుకుంటూ మానవత్వానికి నిదర్శనం

ఉగాది పండుగ సందర్భంగా మానవత్వానికి నిదర్శనంగా నిలిచే సేవా కార్యక్రమం ను ఆర్య వైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్, కొడుర్ వినోద్, రొంపల్లి సంతోష్ ప్యానల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం పట్టణంలోని ఆర్య వైశ్య సోదర సోదరీమణుల కుటుంబాలకు ఆర్య వైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా అర్హులైన ఆర్య వైశ్యలకు ఉగాది అమృతఫలం అందజేశారు. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులు, పిల్లలకు కొత్త బట్టలు, అలాగే కొంత నగదు పంపిణీ చేశారు. పండుగ ఆనందాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనీ , సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామనిఈ సందర్భంగా ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు
తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అందుకున్నలబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, కొడుర్ వినోద్, రొంపల్లి సంతోష్ ప్యానల్ మరియు ఆర్య వైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలోకల్వ రాజశేఖర్, కల్వ ఉమాశంకర్, కళ్యాణం చందు, పోల వీరన్న, ఆలంపల్లి శ్రీనివాస్, సింగం శెట్టి దత్తు మరియు కల్వ రాజలింగం, అయితా విజయ్ కుమార్, గుముడాల గౌరీ శంకర్, గుడిపల్లి అనిల్, కల్వ ఉదయ్ కుమార్, కోడూరు సురేష్, అలంపల్లి సంతోష్ ఎల్ఐసి మిత్ర బృందం తదితరులు ఉన్నారు.