పేద మైనారిటీలకు రంజాన్ కిట్ ల పంపిణీ
– అందజేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పెద్దకాపు నాయుడు
– సుందరి అనిల్,వెంకటేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో కార్యక్రమం
– వ్యాపార వేత్తకు ఘన సన్మానం

వికారాబాద్:కోట్ పల్లి మండలంలో అన్ని గ్రామాల మైనార్టీ సోదరులకు సోదరిమనులకు ఇఫ్తార్ కిట్టు ఉచితంగా ఇవ్వటం జరిగింది.మైటీ కన్వెన్షన్ హాల్లో కోట్ పల్లి మండలంలోని అన్ని గ్రామాల పేద మైనార్టీలకు 250 కిట్లు పంపిణీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత పెద్దకాపు నాయుడు.బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు.కరీంపూర్ మజీ సర్పంచ్ సుందరి అనిల్ మరియు మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ చేయడం
మైనార్టీ సోదరులు నాయుడు సార్ కిట్లు పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేయడం జరిగింది.
మైనార్టీ సోదరులు నాయుడు సార్ కు ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరీంపూర్ గ్రామ సర్పంచ్ షబానాబి సాధత్ పటేల్, జిన్నారం సర్పంచ్ హుస్సేన్, ఎంకేపల్లి సర్పంచ్ రవికుమార్,రాంపూర్ ఉప సర్పంచ్ మహబూబ్,అనిల్ నర్సింలు, యేసు,యాత్ అధ్యక్షులు కొండల్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు గొడ్డలి మల్లయ్య, మైనార్టీ అధ్యక్షులు హాజీ మస్తాన్,యువ నాయకులు ఇంటెనుక అరుణ్, శ్రీనివాస్., కమిటీ అధ్యక్షులు యాకుబ్ మైనోదిన్,నాయకులు వెంకటేష్, మదర్ సబ్,అబ్బు సిద్ధిక్, రషీద్,పైజోదిన్, సుందరి బందయ్య, షేక్ అలీ, మరియు గ్రామ పెద్దలు మహిళలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పేద మైనారిటీలకు రంజాన్ కిట్ ల పంపిణీ -.. అందజేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పెద్దకాపు నాయుడు
పేద మైనారిటీలకు రంజాన్ కిట్ ల పంపిణీ
- అందజేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పెద్దకాపు నాయుడు
- సుందరి అనిల్,వెంకటేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో కార్యక్రమం
- వ్యాపార వేత్తకు ఘన సన్మానం