చిన్ననాటి మిత్రునికి చివరి వీడ్కోలు పలికిన యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా*

*చిన్ననాటి మిత్రునికి చివరి వీడ్కోలు పలికిన యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా*

*యాలాల*..వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామ వాసిషాబుద్దీన్ కు చిన్నప్పుడు తమతో చదువుకున్న మిత్రుడు, సహధ్యాయి, మంచికి నిలువుటద్దం షాబుద్దీన్ మరణ వార్త విన్న వారి మిత్రులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్తా విచారకరం అని సోమవారం యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నాడు. యాలాల మండల పరిధిలోని దేవనూర్ గ్రామంలో వారి చిరకాల మిత్రుడు షాబుద్దీన్ పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తమతో చదువుకొని, తమతో ఆటపాటల్లో పాలు పంచుకున్న చిన్ననాటి మిత్రుడు షాబుద్దీన్ తమ మధ్య లేకపోవడం తమ మనసును తీవ్రంగా కలచివేసిందని బాలేశ్వర గుప్తా తీవ్ర మనో వేదనని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. షాబుద్దీన్ ఆత్మకు ఆ భగవంతుడు అల్లా శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి ఈ కష్టాన్ని తట్టుకొనే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. మిత్ర బృందంతో కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ముదిరాజ్, కమల్పూర్ మహిపాల్ రెడ్డి, పెండ్యాల రాములు, పెండ్యాల శ్రీనివాస్, హరిచందర్, నబి సాబ్, కొక్కళ్ళ ప్రకాష్, గ్రామస్థులు , సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశన్న, సీనియర్ నాయకులు వెంకటయ్య, దేవులతాండ సర్పంచ్ మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు.

🗓 23 Mar 2026 | 06:41 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top