తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు

*తాండూర్*…వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో బుధవారం తాండూర్ డిపో ఆర్టీసీ కార్మికులు బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ హాజరైనారు. ఈ సందర్బంగా డిపో బీసీ కమిటీని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి సంఘానికి గౌరవ అధ్యక్షులుగా తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి ని నియమించుకున్నారు.
ఆర్టీసీలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ పనిచేస్తుందనీ తెలియజేస్తూ ఈ డిపోకమిటీను తాండూర్ డిపోమేనేజర్ గారికి పరిచయం చెయ్యడం చేశారు. ఇట్టి కమిటీలో అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్గా అశోక్, వైస్ ప్రసిడెంట్లుగా శోభ మరియు లక్ష్మిప్రియ, కోశాధికారిగా విజయ్ కుమార్ మరియు మాణిక్యప్ప, చైర్మన్ గా అంజిలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా .చంద్రకాంత్, వీరప్ప లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ
కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు

*తాండూర్*...వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో బుధవారం తాండూర్ డిపో ఆర్టీసీ కార్మికులు బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ హాజరైనారు. ఈ సందర్బంగా డిపో బీసీ కమిటీని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఇట్టి సంఘానికి గౌరవ అధ్యక్షులుగా తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి ని నియమించుకున్నారు.
ఆర్టీసీలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ పనిచేస్తుందనీ తెలియజేస్తూ ఈ డిపోకమిటీను తాండూర్ డిపోమేనేజర్ గారికి పరిచయం చెయ్యడం చేశారు. ఇట్టి కమిటీలో అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్గా అశోక్, వైస్ ప్రసిడెంట్లుగా శోభ మరియు లక్ష్మిప్రియ, కోశాధికారిగా విజయ్ కుమార్ మరియు మాణిక్యప్ప, చైర్మన్ గా అంజిలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా .చంద్రకాంత్, వీరప్ప లు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ
కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🗓 25 Mar 2026 | 07:12 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top