నిరంతర సేవలో ఎస్.కే.ఆర్ ట్రస్ట్ – అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేత

నిరంతర సేవలో ఎస్.కే.ఆర్ ట్రస్ట్
– అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేత

వికారాబాద్: మర్పల్లి మండలం బూచన్ పల్లి గ్రామానికి చెందిన తురుమామిడి సరోజమ్మ ఇటీవల మరణించిన విషయం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎస్ కె ఎస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి 5000 రూపాయలు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యు.రవీందర్, మాజీ సర్పంచ్ సామ నర్సింహారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జన్మల మహేందర్, ఉప సర్పంచ్ బాక్సుద్దీన్, నాయకులు రఘుపతి రెడ్డి, కందడి శ్రీనివాసరెడ్డి, తురుమామిడి రాములు, తురుమామిడి పద్మారావు, బిల్లిపురం, రాజు, తదితరులు ఉన్నారు.

నిరంతర సేవలో ఎస్.కే.ఆర్ ట్రస్ట్ – అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేత

నిరంతర సేవలో ఎస్.కే.ఆర్ ట్రస్ట్
- అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేత

వికారాబాద్: మర్పల్లి మండలం బూచన్ పల్లి గ్రామానికి చెందిన తురుమామిడి సరోజమ్మ ఇటీవల మరణించిన విషయం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎస్ కె ఎస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి 5000 రూపాయలు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యు.రవీందర్, మాజీ సర్పంచ్ సామ నర్సింహారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జన్మల మహేందర్, ఉప సర్పంచ్ బాక్సుద్దీన్, నాయకులు రఘుపతి రెడ్డి, కందడి శ్రీనివాసరెడ్డి, తురుమామిడి రాములు, తురుమామిడి పద్మారావు, బిల్లిపురం, రాజు, తదితరులు ఉన్నారు.

🗓 26 Mar 2026 | 10:52 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top