ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా శ్రీ వాసవి మాత జయంతి
ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు దేవగారి రమేష్ కుమార్
ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు దేవగారి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణంగా నిలిచిందనీ అన్నారు.
మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా పట్టు వస్త్రాల సమర్పణ ఈ సంవత్సరం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పరంగా తొలిసారి జరుగుతున్న కార్యక్రమంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుందనీ అన్నారు
తాండూర్ పట్టణంలోని శ్రీ వాసవి మాత సమేత శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, భక్తులకు ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.ఈ జయంతి వేడుకలకు ప్రతి ఒక్కరికి ఆహ్వానంగా పిలిచారు రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, సంఘ పెద్దలు, సభ్యులు మరియు ఆర్యవైశ్య సమాజానికి చెందిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం అని . జయంతి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా శ్రీ వాసవి మాత జయంతి
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా శ్రీ వాసవి మాత జయంతి
ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు దేవగారి రమేష్ కుమార్ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు దేవగారి రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణంగా నిలిచిందనీ అన్నారు.