విఠలేశ్వర స్వామీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి*

*విఠలేశ్వర స్వామీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి*

*యాలాల.*. యాలాల మండలం లోని తిమ్మాయిపల్లి గ్రామం లో వెయ్యేళ్ల క్రితం వెలసిన విఠలేశ్వర స్వామీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్పట్నం మహేందర్ రెడ్డి. ఆదివారం రోజున తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలోని విఠలేశ్వర స్వామి జాతర మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి . యజ్ఞ గుండం వద్ద మంగళ హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నాడు. ఇట్టి జాతర మహోత్సవం లో గ్రామ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి,తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, మాజీ డైరెక్టర్ భీమయ్య, శ్రీనివాసరావు, అశోక్ రావు, విట్టల్ రెడ్డి, చాకలి అనంతయ్య, జగదీష్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, ఫెరోస్, తాండూర్ పట్టణ యువ నాయకులు బిర్కెట్ రఘు, భగవాన్, అగ్గనూరు సంకేత్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🗓 03 May 2026 | 04:29 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top